ra.vikumar4610
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ra.vikumar4610, Health/Beauty, Tirupati.
17/09/2026
ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మరియు , గ్రామ పంచాయతీ సిబ్బంది,మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. # # #
14/09/2026
వినాయక చవితి శుభాకాంక్షలు
ఈరోజు నా జన్మదినం సందర్భంగా నన్ను ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించారు
thank you ! for I love and support 2 k followers
*తేదీ: 02/08/2026*
*మండల్ కుబీర్*
*గ్రామం పార్డి-బి*
*రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్డి-బి గ్రామస్తుల వారి కుటుంబాలను*
మన ప్రియతమ నాయకులు గౌరవ *శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు* మాజీ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వర్యులు ముధోల్ నియోజకవర్గం వారు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పార్డి -బి గ్రామ సర్పంచ్ గారు బంక బాబు గారు బషీర్ గారు శంకర్ చంద్ర గారు రవి గారు ఓం ప్రకాష్ గారు మోహన్ గారు నరేందర్ గారు మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
Happy independence day celebration
Alerts
Be the first to know and let us send you an email when ra.vikumar4610 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Tirupati.